Saturday, November 23, 2024

కోవాగ్జిన్‌ బూస్టర్‌తో డెల్టా దూరం.. వెల్లడించిన‌ ఐసీఎంఆర్‌

కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసుపై ఐసీఎంఆర్‌ తన అధ్యయన నివేదికను వెలువరించింది. ప్రికాషనరీ డోసు రూపంలో ఇస్తున్న కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డెల్టా వేరియంట్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ తన అధ్యయనంలో తెలిపింది. డెల్టా ఇన్‌ఫెక్షన్‌ను కోవాగ్జిన్‌ సమర్దవంతంగా అడ్డుకుంటున్నట్లు ఐసిఎంఆర్‌, ఎన్‌ఐవీ రిపోర్ట్‌ పేర్కొంది.

దీంతో పాటు ఒమ్రికాన్‌ వేరియంట్లు అయిన బీఏ.1-1, బీఏ.2లను కూడా కోవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు సమర్దవంతంగా నిలువరిస్తున్నట్లు అధ్యయనంలో తేల్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement