Thursday, October 17, 2024

Delhi – నేడు మోదీ కేబినెట్ భేటీ

Delhi

ఇవాళ ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరునుంది. ఢిల్లీలో నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరునుంది.

ఈ సందర్బంగా పలు కీలక అంశాలపై చర్చ నిర్వహించారు కేంద్ర కేబినెట్ సభ్యులు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి కేబినెట్‌ భేటీ కాబోతుంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement