Friday, November 22, 2024

ఢిల్లీలో లిక్కర్ పాలసీ

ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలపై నిబంధనలు విధించింది. ఇక పై మందు తాగాలంటే  25 సంవత్సరాలు నిండాల్సిందేనని ఆప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రభుత్వ ఖాజానా కోసం లిక్కర్ అమ్మకాలను పెంచబోమని ప్రభుత్వం పేర్కొంది. ఇకపై దేశరాజధానిలో కొత్తగా ఒక్క లిక్కర్ షాపుకు కూడా పర్మిషన్ ఇవ్వబోమని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. . దాంతో పాటు ప్రభుత్వ లిక్కర్ స్టోర్స్ ఉండబోవని స్పష్టం చేశారు మనీష్ సిసోడియా.

Advertisement

తాజా వార్తలు

Advertisement