మహిళలకి మహా ప్రియం బంగారం..అసలే పండుగ సీజన్. మరి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..తాజాగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టి.. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగింది. నిన్న కాస్త పెరిగింది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 4)న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.440 నుంచి 600 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా వద్ద కొనసాగుతోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600గా ఉంది.విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,600గా ఉంది.
బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. తాజాగా పసిడి ధరలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పండగ సీజన్‌లో బంగారం ధరలు పరుగులు పెట్టి.. రెండు రోజులుగా స్థిరంగా కొనసాగింది. నిన్న కాస్త పెరిగింది. ఇప్పుడు తాజాగా గురువారం (నవంబర్ 4)న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.440 నుంచి 600 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా వద్ద కొనసాగుతోంది. తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.