తెలంగాణ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా నిర్మల్ బాసర సరస్వతీ క్షేత్రంలో దర్శనాలు నిలిపివేశారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుండి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. దీంతో బాసర సరస్వతి ఆలయంలో దర్శనాలు, ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement