Saturday, November 23, 2024

Health Tip | ద్రాక్ష పండ్లతో డేంజర్.. గొంతు నొప్పి, జ్వరం అందుకే..

కొద్దికాలంగా ఆసుపత్రుల్లో గొంతువ్యాధులు, జ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరిగింది. మొదట ఈ వ్యాధులు వాతావరణ మార్పుల వల్ల వస్తాయని భావించారు. అయితే, అది కారణం కాద‌ని.. పండ్లని తాజాగా ఉంచేందుకు వాడే రసాయనాల వల్ల గొంతునొప్పి, జ్వరం వంటి వ్యాధులు వస్తున్నాయ‌ని డాక్టర్లు చెబుతున్నారు.

అందువల్ల బయట కొన్న పండ్లను అందులో రసాయనల్లో ముంచిన ద్రాక్ష పండ్లు తినే ముందు కనీసం అరగంట పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి తర్వాత తినడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement