రష్యాలోని కజాన్‌లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రమైన సైబర్ దాడికి గురైంది.
రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను పెద్ద ఎత్తున సైబర్‌దాడికి లక్ష్యంగా చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. అధికారిక వెబ్‌సైట్, మౌలిక సదుపాయాలపై విదేశాల నుంచి భారీ సైబర్ ఎటాక్ ప్రారంభమైంది. .. మంత్రిత్వ శాఖ విదేశీ సైబర్ దాడులను నిలువరించింది.ఈ సైబర్ దాడి మాత్రం చాలా తీవ్రమైందని పేర్కొన్నారు అక్కడి అధికారులు.
- Advertisement -