Friday, September 20, 2024

CUET-UG – కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -అండర్‌గ్రాడ్యుయేట్‌ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నేడు ప్రకటించింది. అభ్యర్థులు ఫలితాలల కోసం అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in/CUET-UG లో సంప్రదించాలని సూచించింది. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ కావాల్సి ఉంటుందని పేర్కొంది.

సీయూఈటీ యూజీ-2024 పరీక్షలు మే 15, 16, 17, 18, 21, 22, 24, 29 తేదీల్లో తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 379 నగరాలు, విదేశాల్లోని 26 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 13.48లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement