వారణాసిలోని జ్ఞానవాసి కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూసంఘాల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసేందుకు ఓ భక్తుడు పిటిషన్ వేశాడు. అయితే శివలింగానికి కార్బన్ డేటింగ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement