వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి రెండవ విడత కౌన్సెలింగ్కు బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది. కళాశాలల వారీగా సీట్ల ఖాళీలను వెబ్సైట్లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement