తెలంగాణ రాష్ట్రంలో కరోనా ముగిసిపోలేదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వచ్చే డిసెంబర్ వరకు ఉంటుందని పేర్కొంది. జ్వరం, తలనొప్పి, వాసన లేకుంటే టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లో 811 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement