పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. తొయ్యేరు, ఏ. వీరవరం గ్రామాల మధ్య ఆర్అండ్ బీ చప్టాలపైకి నీటి ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చినరమణయ్యపేట, దండంగి గ్రామాల మధ్య రహదారిపై సీతపల్లివాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముంపు గ్రామాల గిరిజనులు నాటు పడవలపై మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement