Saturday, November 23, 2024

నిమ్స్ డైరెక్టర్ కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపై వివాదం

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపై వివాదం చెలరేగింది. గుండెనొప్పితో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే నిమ్స్ డైరెక్టర్ గా ఉండి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లడం ఏంటనే దానిపై వివాదం చెలరేగింది. నిమ్స్ ప్రతిష్ట దిగజారుస్తున్నారని ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement