Tuesday, September 17, 2024

Congress | హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు తొలి జాబితా విడుదల..

త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 31 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ విడుదల చేశారు.

కాగా, ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలిసి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ జులా నా నుంచి బరిలోకి దిగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement