న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చివరి తేదీన కాంగ్రెస్ ఒక అభ్యర్థిని మార్చుతూ ప్రకటన విడుదల చేసింది. నారాయణ్‌ఖేడ్ స్థానానికి గతంలో మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ పేరు ప్రకటించగా.. శుక్రవారం మధ్యాహ్నం ఏఐసీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో షెట్కార్ స్థానంలో పటోళ్ల సంజీవ్ రెడ్డిని అభ్యర్థిగా నిలెబట్టినట్టు వెల్లడించింది. సురేశ్ షెట్కార్‌కు లోక్‌సభ టికెట్ ఇస్తామంటూ అధిష్టానం హామీ ఇచ్చిన తర్వాతనే ఈ మార్పు చేసినట్టు తెలిసింది.
Delhi | నారాయణ్‌ఖేడ్ అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. సురేశ్ షెట్కార్ స్థానంలో పటోళ్ల సంజీవ్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement