Monday, January 20, 2025

HYDRA | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ…

హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించడానికి హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమంలో పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.

ఈ సంద‌ర్భంగా హైడ్రా కమిషనర్ ఎవి.రంగనాథ్ బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని హైడ్రా కమిషనర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement