ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ హనుమంతు యాదగిరి గుట్టను సందర్శించారు. ఈ ఆలయంలో నిర్వహించిన సుదర్శన యాగంలో కలెక్టర్ పాల్గొన్నారు. యాగ రుత్వికులు కలెక్టర్ కు ఆశీర్వచనం అందజేశారు.
Advertisement
తాజా వార్తలు