మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్లవలసిన ప్రయాణికులు వేరే మార్గం చూసుకోవాల్సిందే. ఎందుకంటే.. దేవసూర్ దగ్గర ఉన్న బ్రిడ్జి ఇవ్వాల (గురువారం) ఉదయం కూలిపోయింది.. భారీ వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతిని బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో అటువైపు వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. అటువైపు వెళ్లే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ దారి చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement