రాష్ట్రాలకు చట్టాని చేసే అధికారం లేనప్పుడు గవర్నర్ వ్యవస్థ, గవర్నర్ గా మీరు ఎందుకు అంటూ తమిళనాడు గవర్నర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పై కలిసి కట్టుగా పోరాడదామని రాజకీయ పార్టీలకు తమిళనాడు సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై కూడా సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా మతవాద శక్తులను తరిమికొట్టాదాం అని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చెరు.
మాకే అధికారాలు లేనప్పుడు మీరెందుకు … గవర్నర్ వ్యవహారంపై సీఎం స్టాలిన్ ఫైర్..
Advertisement
తాజా వార్తలు
Advertisement