Thursday, December 12, 2024

TG | ట్యాంక్ బండ్ వద్ద ఎయిర్ షో … వీక్షించిన సీఎం రేవంత్

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవా వేడుకల్లో భాగంగా ఈరోజు (ఆదివారం) ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యేక ఎయిర్ షో నిర్వహించారు.
ఈ ఎయిర్ షో కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, వీవీఐపీలు, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.

కాగా, భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌కు చెందిన తొమ్మిది విమానాలు ఈ ఎయిర్ షో పాల్గొని వైమానిక విన్యాసాలను ప్రదర్శించాయి. అద్భుతమైన విన్యాసాలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరి విన్యాసాలు ఆశ్చర్యపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement