Sunday, September 8, 2024

Delhi | రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేర‌కు రుణమాఫీ అంశాన్ని రాహుల్ కు వివరించిన రేవంత్ రెడ్డి.. వరంగల్ లో జరిగే రైతు సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement