ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో పయనిద్దాం అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement