రాష్ట్ర ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి కుమారుడి వివాహానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి డీజీ శివథర్‌రెడ్డి కుమారుడు కార్తీక్,అర్షి దంపతులను సీఎం దపంతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, బంధుమిత్రులు హాజరై కార్తీక్, అర్శిలను దీవించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement