హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. శుక్రవారం సచివాలయంలో ప్రాథమిక డిజైన్లు పరిశిలించిన సీఎం.. కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement