ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జులై నుంచి పిల్లలపై నొవావ్యాక్స్ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లలపై ప్రయోగాలు చేయబోతున్న నాలుగో వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను 12-18 ఏళ్ల వయసు పిల్లలపై ప్రయోగించి చూస్తున్నారు. ఆ తర్వాత 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల వయసు వారిపై కూడా ప్రయోగాలు జరగనున్నాయి. అటు జైడస్ కాడిలా కూడా తన వ్యాక్సిన్ జైకొవ్-డీని 12-18 ఏళ్ల వయసు వారిపై ప్రయోగించి చూస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement