ఛండీగఢ్లో నిరుద్యోగ సమస్యపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడో వ్యక్తి. ఎమ్మెల్యే హాస్టల్ ముందున్న ఓ అతిపెద్ద టవర్ను ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ క్వాలిఫైడ్ టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశాడు. ఈ వినూత్న నిరసనతో అతడిని కిందికి దించడానికి మున్సిపల్ సిబ్బంది, పోలీసులు నానా తంటాలు పడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..