యావత్ భారత జాతి గర్వించే క్షణాలు…ఇప్పటి వరకు ఏ దేశానికి సుసాధ్యం కానిదానిని సాధ్యం చేసి కొత్త చరిత్రను భారత్ లిఖించింది.. చంద్రయాన్ 3 విజయవంతం గా మూన్ పై ల్యాండ్ అయింది.. దక్షిణదృవంలో అడుగుపెట్టిన లొలిదేశంలో భారత్ కీర్తి సాధించింది… అందులోని విక్రమ్ ల్యాడర్ దిగిన వెంటనే అందులోంచి రోవర్ ప్రజ్జాన్ బయటకు వచ్చి జాబిలిపై భారత దేశం తరుపున తొలి అడుగులు వేసింది.. చంద్రుడి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్-3 పరిశోధించనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement