టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టిన రోజు సందర్బంగా కొత్త అప్డేట్ తో అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నారు మేకర్స్. బాబీ (కేఎస్ రవీంద్ర) Bobby మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..తన డైరెక్షన్ లో చేస్తున్న 154వ ప్రాజెక్టు స్పెషల్ లుక్ ఒకటి షేర్ చేసుకున్నాడు. బాక్సాపీస్ గ్యాంగ్‌స్టర్..వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. త్వరలో షూటింగ్ మొదలు అంటూ ట్విటర్ ద్వారా లుక్ షేర్ చేశాడు. చిరు ముఠామేస్త్రి స్టైల్ లో చేతిలో ఆయుధం పట్టుకొని పడవ అంచున నిలబడగా..పక్కనే చాలా మంది రౌండప్ చేయడం లేటెస్ట్ లుక్ లో చూడొచ్చు. ఇప్పటికే చిరంజీవి 153వ ప్రాజెక్టుకు గాడ్ ఫాదర్ టైటిల్ ను ఫైనల్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్ర లుక్‌తోపాటు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
Chiru 154: ముఠామేస్త్రి లుక్ లో చిరు హంగామా..
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement