Wednesday, November 20, 2024

చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదు: ఉమెన్‌ చాందీ

కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడం లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌ చాందీ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యం విలీనం తర్వాత మన్మోహన్‌ కేబినెట్‌లో చిరంజీవి చోటు దక్కించుకున్నారు. తరువాత స్వతంత్ర హౌదాలో పర్యాటక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌ పార్టీలో చిరు పాత్ర పెద్దగా కనపడటం లేదు. తాజాగా ఈ అంశంపై ఉమెన్‌ చాందీ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement