Thursday, September 19, 2024

Chiranjeevi – ఆయనది మెగా మనసు – బాధితులకు రూ. కోటి సాయం

వయనాడ్ వరద బాధితుల కు మెగా స్టార్ చిరంజీవి భారీగా ఆర్ధిక సాయం ప్రకటించారు. తాను, రామ్ చరణ్ కలిసి కోటి రూపాయిలు కేరళ సిఎం ఫండ్ కి పంపు తున్నట్లు తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు..అలాగే అల్లు అర్జున్ సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళంగా అందించారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement