Tuesday, November 26, 2024

Chennai – రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు గుండె పోటు

చెన్నై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం గుండె నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీనియర్‌ వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించారు. ఇది అత్యవసర చికిత్స కాదని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement