Sunday, January 19, 2025

TTD | శ్రీవారికి చెన్నై భక్తుడి భారీ విరాళం..

తిరుమల తిరుపతి దేవస్థానాముల‌కు మరో భారీ విరాళం అందింది. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు టీటీడీకి రూ.6 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఎస్వీబీసీ ఛానెల్‌కు రూ.5 కోట్లు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ఒక కోటి చొప్పున మొత్తం రూ.6 కోట్లు విరాళంగా అందజేశారు.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో… విరాళానికి సంబంధించిన డీడీలను టీటీడీ ఏఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు. అయితే వర్ధమాన్ జైన్ గతంలో కూడా టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement