Saturday, November 16, 2024

Chemistry Nobel Prize : రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి


రసాయనశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డేవిడ్ బెకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ ఎమ్. జంపర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లపై పరిశోధనలకు గాను డేవిడ్ బేకరు.. ప్రోటీన్ స్టక్చర్ ప్రిడిక్షన్ పై పరిశోధనలకు గాను డేవిస్ హస్సాబిస్, జాన్ ఎమ్. జంపర్లకు నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement