Saturday, November 23, 2024

పొత్తుల ప్రచారంపై స్పందించిన చంద్రబాబు

పొత్తుల ప్రచారంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం కోసం సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. పొత్తుల గురించి తాను ఎక్కడా మాట్లాడడం లేదన్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేసే బాధ్యత ఉందన్నారు. దాని కోసం సమయాన్ని బట్టి నిర్ణయాలుంటాయన్నారు. జరుగుతున్న ప్రచారంపై మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement