టీడీపీ అధినేత చంద్రబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈనెల 18న చంద్రబాబుకు కరోనా నిర్ధరణ కాగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. ఏడు రోజుల అనంతరం చంద్రబాబుకు మళ్లీ కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ గా ఫలితాలు వచ్చాయి. ఆయన కరోనా బారి నుంచి కోలుకున్నారు. తిరిగి చంద్రబాబు తన విధుల్లో నిమగ్నం కానున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement