Friday, November 22, 2024

మేరా రేషన్… కేంద్ర విడుదల చేసిన కొత్త యాప్

కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్ ను విడుదల చేసింది. మేరా రేషన్ పేరుతో రేషన్ లబ్దిదారుల కోసం ఈ యాప్ ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా వలస కుటుంబాలు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉందని అలాగే దగ్గరలో ఉన్న రేషన్ దుకాణం, అందులో లభించే సరుకులు వంటివాటి గురించి కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, 32 రాష్ట్రాలలోను పోర్టబులిటీ విధానం అమల్లో ఉందని వీడియో దారుల ,వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ వ్యవస్థ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుదాన్షు పాండే తెలిపారు. ఈ యాప్ లో ఆధార్ లేదా రేషన్ కార్డు నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు అని ఆయన వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement