మంకీపాక్స్ పై కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం విధితమే. కరోనా లాగే మంకీపాక్స్ తోనూ ప్రపంచానికి ముప్పు ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటి వరకు దేశంలో నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్రం అత్యవసరంగా సమావేశమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement