Thursday, September 19, 2024

TG | బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ… అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతు చూస్తానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రాయదుర్గం పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement