Saturday, December 21, 2024

Delhi | రాహుల్‌పై కేసు.. క్రైం బ్రాంచ్‌కు బదిలీ

పార్లమెంటులో గురువారం జరిగిన కొట్లాటలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కేసు నమోదు అయింది. రాహుల్ తోసేయడం వల్లనే బీజేపీ ఎంపీ గాయపడ్డారని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కాగా, ఇప్పుడు ఈ కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు ట్రాన్సఫర్ అయింది. రాహుల్ గాంధీపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement