మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లిపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లి రోజు తాగొచ్చి కొట్టడమే గాక నోటి కొచ్చినట్లుగా దుర్బాషలాడుతున్నారని అతని భార్య అండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కాంబ్లిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం బాంద్రా పోలీసులు కాంబ్లి నోటీసులు జారి చేశారు. బాంద్రా పోలీసులు స్వయంగా కాంబ్లి నివాసానికి వెళ్లి నోటీసులలో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement