అజర్‌బైజాన్‌లోని బాకులో నిన్న (మంగళవారం) జరిగిన FIDE ప్రపంచకప్ ఫైనల్లో ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద, మాగ్నస్ కార్ల్సన్లు ఒకటో రౌండ్‌ని డ్రాగా ముగించారు. గేమ్ లోని 35వ మూవ్ వద్ద పరస్పర అంగీకారంతో ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు (0.5-0.5) అంగీకరించారు.
కాగా, ఇవ్వాల (బుధవారం) జరిగిన ఫైనల్ లోని రెండో రౌండ్ మరోసారి తలపడగా.. 22 ఎవరిదీ పైచేయి లేకపోవడంతో.. 30 ఎత్తుగడల తరువాత కూడా పోటీలో ఎరరిదీ పైచేయి లేకపొండంతో ప్రగ్నానంద, కార్ల్సెన్ ఇవ్వాల్టి మ్యాచ్ ని కూడా డ్రా చేసి ఫైనల్‌ను టైబ్రేక్లకు పంపారు. ఇక రేపు జరగనున్న టైబ్రేక్ మ్యాచ్ తో FIDEWorldCup విజేతను నిర్ణయించనున్నారు.