Tuesday, November 26, 2024

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు సెక్స్ చేయవచ్చా ? సమాధానం మీరే చదవండి !!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై పై కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నారు. కానీ వ్యాక్సిన్ తీసుకున్నవారికి రకరకాల సందేహాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు సెక్స్ లో పాల్గొనవచ్చా అనేది ఎక్కువ మందికి ఉన్న సందేహం.

దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి గైడ్ లైన్స్ జారీ
చేయలేదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న పునరుత్పత్తి
సామర్థ్యం గల పురుషులు 3 నెలల వరకు సెక్స్
సమయంలో కండోమ్ వాడాలని ఆరోగ్య నిపుణులు
సూచిస్తున్నారు. అంతేకాకుండా వారు స్పెర్మ్ డొనేట్
చేయొద్దని కూడా చెబుతున్నారు. రెండో డోస్ తీసుకున్నాక 3 నెలల పాటు ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement