Sunday, November 24, 2024

శాంతించిన గోదావ‌రి.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద 46అడుగుల ప్ర‌వాహం

భారీ వ‌ర్షాల‌తో ఉప్పొంగుతున్న వాగులు, వంక‌లు, ఉప న‌దుల వ‌ర‌ద నీటితో గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఇవ్వాల (గురువారం) ఉద‌యం 50.50 అడుగుల‌తో అంద‌రినీ భ‌య‌పెట్టిన గోదార‌మ్మ రాత్రికి కాస్త శాంతించింది. రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో 46.80 అడుగుల నీటిమ‌ట్టంతో ప్ర‌వ‌హిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. కాగా, రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక ఇంకా కొన‌సాగిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement