Wednesday, January 8, 2025

Business: ‘బేర్’ మంటున్న స్టాక్ మార్కెట్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 12.16 గంటల సమయానికి సెన్సెక్స్ 920 పాయింట్లు నష్టపోయి 78,302 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 278 పాయింట్లు నష్టపోయి 23,723 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఎంపీవీ వైరస్ కలకలం నేపథ్యంలో మదుపర్లు అభద్రతా భావానికి గురవుతున్నారు. దీంతో మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement