Friday, September 6, 2024

TG | రేపు బీఆర్ఎస్ శాసన సభా పక్ష సమావేశం

తెలంగాణ భవన్‌లో రేపు (మంగళవారం) మధ్యాహ్నం బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ స‌మ‌వేశంలో చర్చిస్తారు.

అసెంబ్లీలో ఉద్యోగ క్యాలెండర్, నిరుద్యోగ సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ వైఫల్యంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. అదేవిధంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలపై….. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్సుమెంట్స్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement