కరీంనగర్, ఆంధ్రప్రభ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎర్రవల్లి నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం ఎరవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గులాబీ బాస్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్, హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, పట్లోల్ల కార్తిక్ రెడ్డి లు కలిశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement