Tuesday, September 17, 2024

BRS – “థాంక్యూ సుప్రీంకోర్టు”…. వీడియోతో….

సోదరికి ఊర‌ట ల‌భించింది
న్యాయం గెలిచింది
ట్విట్ చేసిన క‌విత సోద‌రుడు కెటిఆర్

హైదరాబాద్ – ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది” అని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement