పీడీఏ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించే బ్రూస్ అండ్ స్పిరిట్స్ ఎక్స్‌పో జులై 6-7 తేదీల్లో బెంగళూరులోని మాన్‌ఫో కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. గత రెండు ఎడిషన్లలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్‌లు ఒక సమాంతర సమావేశం, అనేక దేశాల నిపుణులచే సాంకేతిక వర్క్‌షాప్‌లతో ఉత్పత్తులు, పరిష్కారాలు, సాంకేతికతలు, సేవలను ప్రదర్శించారు. పరిశ్రమలోని ప్రస్తుత పోకడలు, ఇతర సంబంధిత అంశాలపై సమాచారాన్ని అందించారు.
ఫోకస్డ్ ట్రేడ్ ఫెయిర్, గ్రెయిన్ టు గ్లాస్ 3.0- ఇన్నోవేషన్ ఫర్ డిస్‌రప్షన్, సెన్సరీ ట్రైంనింగ్ అండ్ బీర్ స్టైల్స్‌పై వీఎల్డీ బెర్లిన్ చే టెక్నికల్ వర్క్‌షాప్, ఐఎఫ్ బీఏ, మిక్సాలజీ అండ్ ప్లెయిర్ ఛాలెంజ్, క్యూరేటెడ్ మాస్టర్ క్లాసులు, బ్రూస్ అండ్ స్పిరిట్స్ టెక్నాలజీ ఎక్స్‌పో కలిసి వస్తాయని భావిస్తున్నారు. వీఎల్‌ఎన్ బెర్లిన్ ద్వారా జులై 7న సెన్సరీ – మీ బీర్‌ను టైప్ చేయడానికి నిజమైన సాధనం అనే అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.