హైదరాబాద్ : కూకట్ పల్లిలో వీకెండ్ పార్టీని భగ్నం చేశారు ఎస్వోటీ పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 44మంది యువకులు, ఇద్దరు హిజ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భారీగా మద్యం బాటిళ్ళు, కండోమ్ ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకులంతా కలిసి ప్రతి వీకెండ్ లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారంతా హోమో సెక్సువల్స్ గా పోలీసులు అనుమానిస్తున్నారు.
Breaking : కూకట్ పల్లిలో వీకెండ్ పార్టీ..44మంది యువకులు .. ఇద్దరు హిజ్రాలు అరెస్ట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement