కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ కెనాల్లో ఓ తండ్రి కన్న కూతిరిని పడేశాడు. కుటుంబ కలహాలతో కూతిరిని కెనాల్లో పడేసినట్లు తండ్రి పేర్కొన్నాడు. కూతురు దివ్యాంగురాలు కావడంతోనే కెనాల్లో పడేసినట్టు పోలీసులకు తెలిపాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement